(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.204. అధ్యాయః 204
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కృష్ణేనాశ్చర్యకథనం ప్రార్థితైర్మునిగణైర్నారదంప్రతి తచ్చోదనా॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

శ్రీభగవానువాచ।

భవతాం దర్శనాదేవ ప్రీతిరభ్యధికా మమ।
భవంతస్తు తపఃసిద్ధా భవంతో దివ్యదర్శనాః॥ 13-204-1(89238)
సర్వత్ర గతిమంతశ్చ జ్ఞానవిజ్ఞానభావితాః।
గత్యాగతిజ్ఞా లోకానాం సర్వే నిర్దూతకల్మషాః॥ 13-204-2(89239)
తస్మాద్భవద్భిర్యత్కించిదృష్టం వాఽప్యథవా శ్రుతం।
ఆశ్చర్యభూతం లోకేషు తద్భవంతో బ్రువంతు మే॥ 13-204-3(89240)
యుష్మాభిః కథితం యత్స్యాత్తపసా భావితాత్మభిః
తస్యాదమృతసంకాశం వాఙ్మధుశ్రవణే స్పృహా॥ 13-204-4(89241)
రాగద్వేషవియుక్తానాం సతతం సత్యవాదినాం।
శ్రద్ధేయం శ్రవణీయం చ వచనం హి సతాం భవేత్॥ 13-204-5(89242)
తత్సంయోగం హితం మేఽస్తు న వృథా కర్తుమర్హథ।
భవతాం దర్శనం తస్మాత్సఫలం తు భవేన్మమ॥ 13-204-6(89243)
తదహం సజ్జనముఖాన్నిఃసృతం జనసంసది।
కథయిష్యాంయహం బుద్ధ్యా బుద్ధిదీపకరం నృణాం॥ 13-204-7(89244)
తదన్యే వర్ధయిష్యంతి పూజయిష్యంతి చాపరే।
వాత్సల్యవిగతాశ్చాన్యే ప్రశంసంతి పురాతనాః॥ 13-204-8(89245)
ఏవం బ్రువతి గోవిందే శ్రవణార్థం మహర్షయః।
వాగ్భిః సాంజలిమాలాభిరిదమూచుర్జనార్దనం॥ 13-204-9(89246)
అయుక్తమస్మానేవం త్వం వాచా వరద భాషితుం।
త్వచ్ఛాసనముఖాః సర్వే త్వదధీనపరిశ్రమాః॥ 13-204-10(89247)
ఏవం పూజయితుం చాస్మాన్న చైవార్హసి కేశవ।
త్వత్తస్త్వన్యం న పశ్యామో యల్లోకే తే న విద్యతే।
దివి వా భువి వా కించిత్తత్సర్వం హి త్వయా తతం॥ 13-204-11(89248)
న విద్మహే వయం దేవ కథ్యమానం తవాంతికే।
ఏవముక్తో హృషీకేశః సస్మితం చేదమబ్రవీత్॥ 13-204-12(89249)
అహం మానుషయోనిస్థః సాంప్రతం మునిపుంగవాః।
తస్మాన్మానుషవద్వీర్యం మమ జానీత సువ్రతాః।
భవద్భిః కథ్యమానం చ అపూర్వమివ తద్భవేత్॥ 13-204-13(89250)
భీష్మ ఉవాచ। 13-204-14x(7444)
ఏవం సంచోదితాః సర్వే కేశవేన మహాత్మనా।
ఋషయశ్చానువర్తంతే వాసుదేవస్య శాసనం॥ 13-204-14(89251)
తతస్త్వృషిగణాః సర్వే నారదం దేవదర్శనం।
అమన్యంత బుధా బుద్ధ్యా సమర్థం తన్నిబోధనే॥ 13-204-15(89252)
ఋషిరుగ్రతపాశ్చాయం కేశవస్య ప్రియోఽధికం।
పురాణజ్ఞశ్చ వాగ్మీ చ కారణైస్తం చ మేనిరే॥ 13-204-16(89253)
సర్వే తదర్హణం కృత్వా నారదం వాక్యమబ్రువన్॥ 13-204-17(89254)
భవతా తీర్థయాత్రార్థం చరతా హిమవద్గిరౌ।
దృష్టం వై యత్తదాశ్చర్యం శ్రోతౄణాం పరమం ప్రియం॥ 13-204-18(89255)
అతస్త్వమవిశేషేణ హితార్థం సర్వమాదితః।
ప్రియార్థం కేశవస్యాస్య స భవాన్వక్తుమర్హతి॥ 13-204-19(89256)
తదా సంయోజితః సర్వైర్ఋషిభిర్నారదస్తదా।
ప్రణంయ శిరసా విష్ణుం సర్వలోకహితే రతం।
సముద్వీక్ష్య హృషీకేశం వక్తుమేవోపచక్రమే॥ 13-204-20(89257)
తతో నారాయణసుహృన్నారదో వదతాంవరః।
శంకరస్యోమయా సార్ధం సంవాదమనుభాషత॥ ॥ 13-204-21(89258)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతురధికద్విశతతమోఽధ్యాయః॥ 204 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.